'యువత గంజాయికి దూరంగా ఉండాలి'

MDK: చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద బాంబు స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ద్వారా ఆకస్మికంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. రద్దీ ఉండే ప్రాంతాలలో గంజాయి, డ్రగ్స్ తరలిస్తున్న వారిపై తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు.