అందరి సహకారంతో బ్యాంకు అభివృద్ధి

అందరి సహకారంతో బ్యాంకు అభివృద్ధి

 కరీంనగర్ సహకార బ్యాంకుకు ఎన్నికైన బ్యాంకు ఛైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు పాలకవర్గ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. వారందరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్న మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. అందరి సహకారంతో బ్యాంకును మరింత అభివృద్ధి దిశగా తీనుకెళ్తామని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.