'కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం'

'కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం'

SRD: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుధారాణిలు తెలిపారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ ఇక్రిశాట్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుకొని వారి ఇంటికి కాటా దంపతులు వెళ్లి పరామర్శించారు.