మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో

SKLM: నరసన్నపేట ముద్దాడ పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు సందర్శించారు. ఈ మేరకు పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచిని పరిశీలిస్తూ, మరింత మెరుగైన రీతిలో భోజనం అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.