నెల్లూరు కమిషనర్‌కు ఆత్మీయ వీడ్కోలు

నెల్లూరు కమిషనర్‌కు ఆత్మీయ వీడ్కోలు

NLR: నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ ఇటీవల బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జేసీ కార్తీక్ శాలువా కప్పి సత్కరించారు. కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఆయనను సన్మానించారు. కమిషనర్ మాట్లాడుతూ.. నెల్లూరులో తనకు ఉద్యోగులు బాగా సహకరించారని చెప్పారు.