కళాశాలలో అధ్యాపకులను నియమించాలి: SFI

కళాశాలలో అధ్యాపకులను నియమించాలి: SFI

KMM: విద్యాసంవత్సరం ప్రారంభం అయి మూడు నెలలు అవుతున్న నేటికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు పాఠాలు చెప్పడానికి అసలు అధ్యాపకులు లేరు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కాలేజీలో అదనంగా అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకులను నియమించాలనీ SFI, తుడుం దెబ్బ నాయకులు హెచ్చరించారు.