12వ తేదీన జాబ్ మేళా

SRD: సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఆస్టర్ ఫార్మసిలో ఫార్మసిస్ట్, అన్నపూర్ణ ఫైనాన్స్‌లో ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదవ తరగతి నుంచి ఏదైన డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.