BYPOLL: మూడు పార్టీల మధ్యే పోరు

BYPOLL: మూడు పార్టీల మధ్యే పోరు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. 4,01,365 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, BRS, BJP మధ్య పోటీ నెలకొంది. మాగంటి సునీత (BRS), నవీన్ యాదవ్ (కాంగ్రెస్), దీపక్ రెడ్డి (BJP). పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.