మిస్ టీన్ విశాఖగా సాయి
VSP: గాజువాకకు చెందిన గండ్రేటి సాయి సమీక్ష ప్రతిష్టాత్మక “మిస్ టీన్ విశాఖపట్నం” కిరీటాన్ని గెలుచుకుని నగరానికి గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో 2026 జనవరి 31న ఆర్‌కే బీచ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నిత్య శ్రీ ఫస్ట్ రన్నర్-అప్‌గా, చందన శ్రీ సెకండ్ రన్నర్-అప్‌గా నిలిచారు. సాయి నేవీ చిల్డ్రెన్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది.