గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఆర్పీఫ్, జీఆర్పీ సంయుక్తంగా గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి కేరళ రాష్ట్రం పాలక్కడ్ తరలిస్తుండగా పట్టుబడినట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు. నిందుతులపై కేసు నమోదుచేసి రైల్వే కోర్టుకు తరలించామన్నారు.