మేడారం పూజారులతో సీతక్క సమావేశం

మేడారం పూజారులతో సీతక్క సమావేశం

MLG: మినీ మేడారం జాతర నేపథ్యంలో పూజారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మేడారం జాతర విజయవంతంలో పూజారులు, ప్రజలు భాగస్వామ్యులు కావాలన్నారు. మేడారం జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే మహా జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.