VIDEO: పరకాల మున్సిపాలిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారం
HNK: పరకాల మున్సిపాలిటీ నూతన పాలకమండలి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. స్థానిక MLA రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పాలకమండలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపి, శాలువా కప్పి సత్కరించారు. పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.