ఈనెల 6న మండల కార్యవర్గ సమావేశం

ఈనెల 6న మండల కార్యవర్గ సమావేశం

ASR: ఈనెల 6వ తేదీన కొయ్యూరు మండలంలోని చింతలపూడి గ్రామంలో సీపీఐ పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ మండల కార్యదర్శి ఉల్లి సూరిబాబు బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ హాజరవుతారని చెప్పారు. ఈమేరకు, మండలంలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమావేశానికి హాజరు కావాలన్నారు.