చావనపల్లి గ్రామ సర్పంచ్‌వగా వేల్పుల రేవతి
PDPL :ధర్మారం మండలం చామనపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వేల్పుల రేవతి విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో గ్రామ వాసులు ఆమెకు మద్దతు పలికారు. గ్రామాభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు చూపిన విశ్వాసమే ఈ విజయానికి కారణం అన్నారు.