గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పొన్నూరులో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా
➢ చిలువూరు స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
➢ గొట్టిపాడు-ఏబీపాలెం రోడ్డుకు రూ. 2.17 కోట్ల నిధులు మంజూరు చేసిన లెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
➢ మంగళగిరి హోటళ్లలో 33 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం: పౌర సరఫరాల శాఖ అధికారులు