VIDEO: ఉప్పల్ PHCలో మినీ ల్యాబ్ సర్వీస్

VIDEO: ఉప్పల్ PHCలో మినీ ల్యాబ్ సర్వీస్

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ డయాగ్నస్టిక్ మినీ ల్యాబ్ సర్వీస్ సేవలు అందిస్తున్నారు. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, ECG సేవలు అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.