VIDEO: 'బెయిల్ ఉన్నా..నాన్నను రిలీజ్ చేసుకోలేకపోతున్నాం'

VIDEO: 'బెయిల్ ఉన్నా..నాన్నను రిలీజ్ చేసుకోలేకపోతున్నాం'

NLR: బెయిల్‌పై ఉన్న తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇంకా విడుదల చేయకపోవడంపై కాకాణి పూజితరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్‌లో ఆలస్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. సాధారణంగా సాయంత్రం 5:30 గంటల కల్లా జైలులో ప్రక్రియ పూర్తవుతుందని, కానీ గూడూరు కోర్టులో ఆలస్యం జరిగిందని చెప్పారు.