VIDEO: 'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'
NZB: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్, వికాస్ మహాతో, ఇతర అధికారులతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలన్నారు.