స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు

స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు

HNK: గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11న మొదటి విడతలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి , కమలాపుర్‌ మండలాల వారీగా జరగనున్నాయి. DEC14న రెండో విడతలో ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు ఉంటాయి. DEC17న మూడో విడతలో దామెర, నడికుడ, ఆత్మకుర్, శాయంపేటలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.