బాధిత కుటుంబాలను పరామర్శించిన: మాజీ స్పీకర్

బాధిత కుటుంబాలను పరామర్శించిన: మాజీ స్పీకర్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను మాజీ స్పీకర్, జిల్లా వైసీపీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం శనివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు.