సారవకోట సీడీపీవోకు ఆహ్వానం

సారవకోట సీడీపీవోకు ఆహ్వానం

SKLM: ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలకు సారవకోట ఐసీడీఎస్ సీడీపీవో వంశీ ప్రియకు ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రెడ్ పోర్ట్‌లో నిర్వహించే ఉత్సవాలకు ఆమె బయల్దేరనున్నారు. తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.