"కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే CM లక్ష్యం"

"కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే CM లక్ష్యం"

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని మయూరి మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని, మహిళలు బలంగా ఉంటేనే దేశం బలపడుతుందని ఆయన అన్నారు.