ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

అనకాపల్లి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఓ బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పురుషోత్తపురానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.