రైతు శ్రేయస్సే లక్ష్యంగా సహకార సంఘం పనితీరు
NZB: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘం పని చేస్తుందని కార్యదర్శి జీ. సంతోష్ రెడ్డి తెలిపారు. శనివారం ధర్‌పల్లిలో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సంఘం జమాఖర్చుల వివరాలను ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకంగా వెల్లడిస్తామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు చిన్న బాలరాజ్ ఉన్నారు