అవి నాన్నను ప్రభావితం చేయలేవు: శ్రుతి హాసన్

అవి నాన్నను ప్రభావితం చేయలేవు: శ్రుతి హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'థగ్‌లైఫ్' సినిమా ఫ్లాప్ అయింది. దీనిపై కమల్ కూతురు, నటి శ్రుతి హాసన్ మాట్లాడారు. బాక్సాఫీస్ నంబర్లు తమ నాన్నను ప్రభావితం చేయలేవని తెలిపారు. పదేళ్ల క్రితం నంబర్ల గురించి ఎవరూ ఆలోచించేవారు కాదన్నారు. నాన్న కూడా వాటి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటారని, అంతేకాదు ఆయన తన సొంత డబ్బుతో సినిమా తీసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.