హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జూబ్లీహిల్స్‌లో గుట్టుగా వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్
★ మలక్‌పేటలో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి మాయం
★ బురుజు గడ్డ తండాలో బ్యాలెట్ పేపర్ చించిన వ్యక్తిపై కేసు నమోదు
★ GHMC వ్యాపార సంస్థల లైసెన్సుల పునరుద్ధరణకు ఈ నెల 20 చివరి తేదీ