BREAKING: పరీక్షల షెడ్యూల్ విడుదల

BREAKING: పరీక్షల షెడ్యూల్ విడుదల

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంటుంది. రోజూ ఉ. 9.30 నుంచి మ.12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.