తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కొవ్వూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
✦ కొవ్వూరు మండలంలో లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ
✦ ముమ్మిడివరం రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
✦ లబ్ధిదారులకు పీఎం సూర్య ఘర్ పథకం వరం లాంటిది: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు