యూరియా విక్రయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

యూరియా విక్రయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని సూర్య విక్రయ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రామనాథ కేకన్ ఆకస్మికంగా సందర్శించి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక సహకార సంఘం అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.