VIDEO: సిద్దేశ్వర ఆలయంలో ఆసక్తికర ఘటన

హన్మకొండ నగరంలోని సిద్దేశ్వర ఆలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నేడు వినాయక నవరాత్రి విగ్రహ ప్రతిష్ట పూజా ప్రారంభ సమయాన గణనాథుని వాహనమైన చిట్టెలుక వచ్చి విఘ్నేశ్వరుని ముందు సందడి చేసింది. ఈ సన్నివేశాన్ని చూసిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా నగరవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.