అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

HNK: హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నారన్న ఆరోపణలపై నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గతంలో లంచం కేసు తర్వాత ఆయన ఆస్తులపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ భారీ అక్రమాస్తులు గుర్తించింది.