వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ వర్ధన్నపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు
✦ ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలి: సీపీ సన్ ప్రీత్ సింగ్
✦ వరంగల్ నగరంలో అనారోగ్యంతో AR హెడ్ కానిస్టేబుల్ మృతి
✦ ధర్మరావుపేటలో విషాదంగా ముగిసిన ఐదేళ్ల బాలుడి అదృశ్యం