VIDEO: ఏడాదికే పగిలిన సీసీ రోడ్డు
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని రామాలయం నుంచి అంబేద్కర్ కాలనీ వరకు గత ఏడాది క్రితం వేసిన CC రోడ్డు పగుళ్లు చూపుతుంది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ఈ పరిస్థితికి వచ్చిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.