కొత్తపల్లిలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు

NLG: నల్గొండ మండలం కొత్తపల్లిలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును AEO సత్యనారాయణ ఇవాళ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు PM కిసాన్ అమౌంట్, పంటల ఇన్సూరెన్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అర్హులుగా ఉంటారన్నారు. భూమి ఉన్న ప్రతి రైతు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, పట్టాదారు పాస్ బుక్, తీసుకొని వచ్చి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు.