కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుడివాడలో క్రాకర్స్ విక్రయ కేంద్రంలో పోలీసుల ఆకస్మిక తనిఖీ
➢ గన్నవరం చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌
➢ పెడనలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
➢ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ పేర్ని నాని