VIDEO: అభిమానుల కోసం సూర్య చేసిన పనెంటో తెలుసా..?
ప్రకాశం: కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుంది. అయితే సూర్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘నువ్వు నేను ప్రేమ’ అనే సినిమాలో సూర్య తన ప్రేమను చుట్టి భూమికాకు విసురుతాడు. ఆ సీన్ ఎంతగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.