గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల గ్రామీణ నీరు సరఫరా అధికారులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో మంచినీటి కొరత ఎదురుకాకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా చూడలన్నారు.