సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే
దాని అర్థం: ఎంత ప్రయత్నించినా, మంచి మంచిగానే ఉంటుంది. చెడు చెడుగానే ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.