విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపు విశాఖకు రానున్న సీఎం చంద్రబాబు
➢ కాపులపాడులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్
➢ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి
➢ రసజ్ఞ బహుభాషా నాటకోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన మేయర్ పీలా శ్రీనివాసరావు