VIDEO: అదుపుతప్పి లోయలో పడ్డ లారీ.. డ్రైవర్ మృతి

VIDEO: అదుపుతప్పి లోయలో పడ్డ లారీ.. డ్రైవర్ మృతి

BDK: ములకలపల్లి పాములేరు వాగు బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశతు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. యాసిడ్ కారణంగా రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలిగింది. 8 గంటల పాటు శ్రమించి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు.