ఆర్టీసీ బస్టాండ్‌లో తప్పిన పెను ప్రమాదం

KMR: బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లోని క్యాంటీన్‌లో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. క్యాంటీన్‌లో మధ్యాహ్నంపై కప్పు ఒక్కసారిగా ఊడి కిందపడింది. అదృష్టవ శాత్తూ ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు , సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని. పై కప్పు కూలిపోవడంతో క్యాంటీన్‌లోని సామాగ్రి దెబ్బతిందిని క్యాంటీన్ సిబ్బంది తెలిపారు.