'సైబర్ నేరలకు దూరంగా ఉండాలి'
KMR: రాజంపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. సైబర్ నేరాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని దోమకొండ సర్కిల్ ఎక్సైజ్ దీపిక చెప్పారు. విద్యార్థులు సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.