VIDEO: హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వే బృందనీ అడ్డుకున్న గ్రామస్థులు

VIDEO: హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వే బృందనీ అడ్డుకున్న గ్రామస్థులు

ASR: హుకుంపేట మండలం పరిధి బూర్జా పంచాయతీ మజ్జివలసలో హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వే బృందాన్ని గ్రామస్థులు శుక్రవారం అడ్డుకున్నారు. ఈ మేరకు ప్రజా అభిప్రాయం సేకరణ లేకుండా ప్రాజెక్ట్ నిర్మించేందుకు అంగీకరించేది లేదన్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీ సమధానం చెప్పాలంటూ రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేశారు. పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.