విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డెన్ సెర్చ్: డీఎస్పీ రాఘవులు
➢ కొత్త వలస ఎస్సీ కాంప్లెక్స్‌కు మరమ్మతులు చేయిస్తాం: అధికారులు
➢ రామభద్రపురం మండలం బూసాయవలస సమీపంలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు స్పాట్ డెడ్
➢ క్రీడలు క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి