చమురు రవాణాపై పుతిన్ కీలక నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రభుత్వానికి, ఇంధన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యూరోపియన్ యూనియన్ విధించబోయే ఆంక్షల కోసం వేచి చూడకుండా, రష్యానే స్వయంగా యూరప్‌కు ఇంధన సరఫరాను ముందే నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా దాదాపు 30 శాతానికి చేరింది. దీన్ని 40 శాతానికి పెంచేందుకు రష్యా సిద్ధంగా ఉంది.