మాంచో ఫెర్రర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ATP: అనంతపురం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్‌కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలు అభినందనీయమని, ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు. ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఈ శుభాకాంక్షలు తెలియజేశారు.