VIDEO: ACB కోర్టులో హాజరైన చెవిరెడ్డి, మిథున్ రెడ్డి
TPT: ‘లిక్కర్ స్కాం’ కేసులో అరెస్ట్ అయిన YCP నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. అయితే ఆయనతో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈ సందర్భంగా కోర్టు బయట పలువురు నేతలు వారిని కలిసి మాట్లాడారు.