VIDEO: ఆదిత్యుని సన్నిధిలో నియామకాలు

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ధర్మకర్తల పాలకమండలి నియామకాలకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను ఆదిత్యుని ఆలయానికి వచ్చి సమర్పించాలని లేదా అన్ని ధ్రువపత్రాలతో ఆలయ పోస్టల్‌కు ఈనెల 27వ తేదీలోగా పంపవచ్చని ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలయజేశారు.