మహబూబ్ నగర్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి హామీ

మహబూబ్ నగర్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి హామీ

MBNR: మహబూబ్ నగర్ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో సీఎంను కలిశారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీ లా కాలేజీలకు కేబినెట్లో ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.