గెలుపే ధ్యేయంగా పనిచేయాలి: ఎమ్మెల్యే
BDK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో రెహమత్ నగర్ బోరబండ డివిజన్లలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వార్డులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు.